కాన్సర్ బి పి ఉన్నవారికి దేవుడిచ్చిన వరం

మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు మనం ప్రపంచం లోని అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో మన ఇంటి దగ్గర కూడా విరివిగా కనిపించే బిళ్ళ గన్నేరు గురించి తెలుసుకుందాం
బిళ్ళ గన్నేరు, ఇది 365 రోజులు జీవితకాలం అంతా ప్రతిరోజూ పువ్వులు పూస్తుంది కాబట్టి దీనిని నిత్య పుష్పి, సదా పుష్పి, సదా బహార్, అనే పేర్లు వున్నాయి దీని శాస్త్రీయ నామం Vinca Rosea ఇంగ్లీష్ లో దీనిని Periwinkle, Madagascar rosy periwinkle అని పిలుస్తారు


కాన్సర్ వ్యాది బాదితులకు కాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం వుందని భయపడే వారికి ఇది శ్రీ రామ రక్ష లాంటిది ఇది ప్రధానంగా యాంటి కాన్సర్ మరుయు యాంటి ట్యూమర్ యాక్టివిటి (anti tumor and anti cancer ) కలిగినది, అధిక రక్త పోటు ( high blood pressure ) ను తగ్గిస్తుంది, ముక్కు నుంచి రక్తం కారడం ( nosebleeds ) దంతాలు చిగుల్ల లో రక్తం కారడం ( bleeding gums ) నోట్లో పుండు పడటం మరుయు గొంతు రాసుకు పోవడం ( mouth ulcers and sore throats ) సమర్ధవంతంగా నివారిస్తుంది.


ఆధునిక వైద్య విధానం ( అల్లోపతి ) లో కాన్సర్ చికిత్చ లో వాడే vinca alkaloids ఈ మొక్క నుంచే సేకరిస్తారు
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మొక్క మన ఇంటి సమీపంలో ఎవరు నాటకున్నా వాటంతట అవే విరివిగా పెరుగుతుంటాయి మిత్రులందరూ దీని విలువను గుర్తించి దీనికి సరియిన గౌరవం ఇస్తారని ఆశిస్తాను
ముందుగా ఒక ఆకు మరుయు ఒక పువ్వు తో మొదలు పెట్టి 3 4 రోజులకు ఒకటి చొప్పున పెంచు కుంటూ అలా 5 లేక 6 ఆకులు పూలు వాడుకోవచ్చు 40 రోజులు వాడి మల్లి 40 రోజులు విరామం ఇచ్చి మరి ఒకసారి వాడుకోవచ్చు ఇలా ప్రతి సంవత్సరం 2 లేక 3 సార్లు చేసినట్లయితే మీరు కాన్సర్ వస్తుందనే భయాన్ని పక్కన పెట్టవచ్చు
బిళ్ళ గన్నేరు లో చాల రంగుల పూలు పూచే రకాలు వున్నాయి వీటన్నిటిలో తెలుపు మరియు పింక్ కలర్ చెట్లు ఔశాదోపయోగమైనవి శుభమస్తు ఆరోగ్యమస్తు

మీ వెంకటేశ్వర రెడ్డి
అనువంశిక ఆయుర్వేద వైద్యం
నందికొట్కూర్, కర్నూల్ జిల్లా
cell:- 9030973726, 8790202887

Popular Posts

 
Top