ఇండియన్ ఎడ్యుకేషన్ పౌండేషన్ యూనివర్సిటీ ( యూఎస్ ఐ ఇ ఎఫ్) మరి అమెరికా ఎడ్యుకేషన్ వారు సంయుక్తంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పెయిర్ ను మన దేశం లో ఏర్పాటు చేశారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో భాగంగా హైదరాబాద్ లో అక్టోబర్ 8న తాజ్ డక్కన్ లో సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు జరపబడును.
విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్ధులకు స్టూడెంట్ వీసా, స్కాలర్ షిప్ లు వచ్చే విధానం ఏ ఏ కోర్సులకు ఏ ఏ యూనివర్సిటీలు అనుకూలంగా ఉంటాయి తదితర వివరాలను విద్యార్ధులకు అందించి… విదేశీ విద్య ను అభ్యసించాలను కొనే విద్యార్ధులకు గైడ్ లైన్స్ అందించడానికి తాజ్ డక్కన్ లో యూనివర్సిటీ ఫెయిర్ కాంప్ అక్టోబర్ 8న జరుగును. ఈ కార్యక్రమం వివరాల కోసం మరియు రిజిస్ట్రేషన్ కోసం http://bit.ly/Hyderabadfair మరియు మరిన్ని వివరలకోసం సంప్రదించాలంటే… 8008462712/ 8008465712 ఇ మెయిల్: usiefhyderabad@usief.org.in
Popular Posts
-
మేషరాశి: "రామేశ్వరం" : శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామే...
-
కాన్సర్ బి పి ఉన్నవారికి దేవుడిచ్చిన వరం మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు మనం ప్రపంచం లోని అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో మన ఇంటి దగ్గర కూడా వ...