రామాయణంలో రావణుడి ని రాక్షసుడు అన్నారు -- ఈయన చేసిన పని -- సీతాపహరణం + శివభక్తుడు + "తను నమ్మిన వాడు మాత్రమే దేవుడు, వేరొక దేవుడు లేదు , అదొక్కటే మార్గం అన్న తల బిరుసు ఇంకొకరి సెంటిమెంట్ ని గౌరవించక పోవటం , తన ఆచార సాంప్రదాయాలు కాని (ఉదా యజ్ఞాలు, విష్ణు పూజ ) వాటిని వ్యతిరేకించాడు "
హిరణ్యాక్ష, హిరణ్య కస్యపులు - చాలా చాలా + "తను నమ్మిన వాడు మాత్రమే దేవుడు మాత్రమె దేవుడు, వేరొకడు కాదు , అదొక్కటే మార్గం అన్న తల బిరుసు ఇంకొకరి సెంటిమెంట్ ని గౌరవించక పోవటం ,తన ఆచార సాంప్రదాయాలు కాని వాటిని వ్యతిరేకించాడు "
కంసుడు - - చాలా చాలా + "తను నమ్మిన వాడు మాత్రమే దేవుడు మాత్రమె దేవుడు, వేరొకడు కాదు , అదొక్కటే మార్గం అన్న తల బిరుసు ఇంకొకరి సెంటిమెంట్ ని గౌరవించక పోవటం , తన ఆచార సాంప్రదాయాలు కాని వాటిని వ్యతిరేకించాడు "
ఏ రాక్షసుడైనా -- - చాలా చాలా + "తను నమ్మిన వాడు మాత్రమే దేవుడు మాత్రమె దేవుడు, వేరొకడు కాదు , అదొక్కటే మార్గం అన్న తల బిరుసు ఇంకొకరి సెంటిమెంట్ ని గౌరవించక పోవటం ,తన ఆచార సాంప్రదాయాలు కాని వాటిని వ్యతిరేకించాడు "
అందరి రాక్షసులకి వుండే వుమ్మడి లక్షణం - "తను నమ్మిన వాడు మాత్రమే దేవుడు మాత్రమె దేవుడు, వేరొకడు కాదు , అదొక్కటే మార్గం అన్న తల బిరుసు ఇంకొకరి సెంటిమెంట్ ని గౌరవించక పోవటం , ఆచార సాంప్రదాయాలు కాని వాటిని వ్యతిరేకించటం "
గమనించండి ఆ రాక్షసులు శివభక్తులు అయినా శివుడు కూడా వాళ్ళ మరణాన్ని కోరుకొన్నాడు . అందుకే ఆయన పరమేశ్వరుడు. తన భక్తుడా కాదా అన్నది ముఖ్యం కాదు , ధర్మ వర్తనుడా కాదా అన్నదే శివునికి ముఖ్యం (వొక వీధి గూండా తప్పైనా వోప్పైనా తనకు చప్పట్లు కొట్టే వాళ్ళకే సహాయం చేస్తాడు , ఆ గూండా ని వారి అనుచరులు ఎంత ఆరాధించినా గొప్ప వ్యక్తిగా భావించలేం )
ఆ రాక్షస భావన సెక్యులరిజానికి , పరమత సహనానికి వ్యతిరేకం . భారతీయులు ధన్యులు , బహు దేవతా ఆరాధకులు . వారికి ఎప్పటికీ అసహనం , రాక్షసత్వం అంటవు , వుండవు . అది వారి సాంప్రదాయం లోనే లెదు. వారిని అసహనం కల వారు అన్న అభాండం తో భాద పెట్టకండి